Tollywood: ఈ హాట్ బ్యూటీ ఆ సీరియల్లో పవర్ ఫుల్ విలనా.. ? హీరోయిన్లను మించిన క్రేజ్..

Updated on: Apr 11, 2025 | 11:56 AM

బుల్లితెరపై దూసుకుపోతున్న ఓ టాప్ సీరియల్లో ఆమె పవర్ ఫుల్ విలన్. ట్రెండీ లుక్‏లో కనిపిస్తూనే అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఫ్యామిలీ అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఈ వయ్యారికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

1 / 5
సాధారణంగా కొందరు అమ్మాయిలు సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. హీరోయిన్స్ కంటే ఎక్కువగా సీరియల్ తారలే అటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు.

2 / 5
తనే కార్తీక దీపం 2 ఫేమ్ జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి. ఈ సీరియల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.  కానీ నెట్టింట మాత్రం ఈ అమ్మడు గ్లామర్ అరాచకం.

3 / 5
జ్యోత్స్న అసలు పేరు గాయత్రి సింహాద్రి. ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక నెట్టింట అందాలతో గత్తరలేపుతోంది.

4 / 5
ఇప్పటికే పల్లకిలో పెళ్లి కూతురు, త్రినయని సీరియల్స్ ద్వారా తెలుగు జనాలను అలరించింది. హీరోయిన్ కావాలనుకున్న గాయత్రి సింహాద్రి అనుకోకుండా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయ్యింది.

5 / 5
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ పాత్రలో మెప్పిస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోను నెట్టింట తెగ వైరలవుతుంది