Kalki 2898 AD: అట్లుంటది మరి.. క‌ల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..

|

Jun 22, 2024 | 9:23 PM

ప్రస్తుతం ఎవరి నోట విన్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ గురించే.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదీగాక ఇప్పటికే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా రోజుకో అప్డేట్‌తో వచ్చి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కల్కి లో పెద్ద పెద్ద నటులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

1 / 5
ప్రస్తుతం ఎవరి నోట విన్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ గురించే.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదీగాక ఇప్పటికే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా రోజుకో అప్డేట్‌తో వచ్చి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

2 / 5
కల్కి లో పెద్ద పెద్ద నటులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందువల్ల కల్కి సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

3 / 5
కల్కి లో  ప్రభాస్ లుక్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నచూ చూడని లుక్‌లో ప్రభాస్‌ను చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రభాస్ అన్నాన మజాకా అంటూ ప్రశంసలు కురిపించారు.

4 / 5
ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెరకెక్కించడానికి అయ్యే ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం ఏకంగా రూ.700 ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

5 / 5
అయితే  ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ రూ.20 కోట్లు, కమల్ హాసన్ రూ.20 కోట్లు, దీపికా రూ.20 కోట్లు మేర అందుకున్నట్లు సమాచారం. దీశా పటానీ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫుల్ టాక్ నడుస్తోంది.