Mokshagna Teja: మోక్షజ్ఞ మొదటి సినిమాకు బ్రేకులు.. కారణం అదేనా ??

Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 01, 2025 | 9:28 AM

మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా..? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా..? అందులో నిజం లేకపోతే.. మరి ఎప్పుడో జరగాల్సిన మోక్షు మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయింది..? అసలు నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్‌పై ఈ సస్పెన్స్ ఏంటి..? మోక్షు డెబ్యూ వాయిదా పడటానికి కారణమేంటి..?

1 / 5
అప్పుడెప్పుడో డిసెంబర్‌లోనే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దాంతో నందమూరి అభిమానులకు మరోసారి ఎదురు చూపులు తప్పట్లేదు. ప్రశాంత్ వర్మ కూడా మోక్షు డెబ్యూ మూవీ గురించి ఎక్కడా మాట్లాడట్లేదు.

2 / 5
ఆ మధ్య సింబా ఈజ్ కమింగ్ అంటూ ప్రమోషన్ చేసిన ఈయన.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువైపోయింది.

3 / 5
దాంతో అది నిజమేనేమో అనే ఫ్యాన్స్‌లోనూ కంగారు మొదలైంది. అప్పట్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఆ మధ్య ఓ ఈవెంట్‌కి వచ్చిన NBK..  మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిందన్నారు.

4 / 5

5 / 5
ఫస్ట్ సినిమా సంగతి ఎలా ఉన్నా.. నెక్ట్స్ అయితే బాలయ్య దర్శకత్వంలో ఆదిత్య 999, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మోక్షజ్ఞ.