Anushka Shetty: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న అనుష్క..

|

Feb 08, 2024 | 9:42 PM

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది అనసూయ. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే అనుష్క ఉండాల్సిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 

1 / 5
   స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.  సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది అనసూయ. 

2 / 5
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే అనుష్క ఉండాల్సిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 

3 / 5
Anushkaఅలాగే లేడీ ఓరియేంటేడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది అనుష్క. నటనతోనే కాదు అందంతోనూ కట్టిపడేసింది అనుష్క. 

4 / 5
బాహుబలి సినిమా దగ్గర నుంచి సినిమాల స్పీడ్ తగ్గించింది అనసూయ. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. 

5 / 5
దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో అనుష్క ఓ భారీ పిరియాడికల్ మూవీ చేస్తోందట. గతంలో వేదం సినిమాలో నటించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలోనూ అద్భుతంగా నటించింది. 