ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్లో సందడి చేశారు చెర్రీ.

అనంతరం సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికన్ అడవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మిడియాలో తెగ వైరలయ్యాయి.

ఇక ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన చరణ్.. ప్రస్తుతం తన తదుపరి సినిమా ఆర్సీ 15 చిత్రీకరణలో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా చరణ్.. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు.

అనంతరం తమ కోసం వచ్చిన అభిమానులను కలుసుకున్నారు.పలువురు అభిమానులకు సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈ కార్యక్రమానికి వచ్చిన చరణ్ లుక్ చూసి అందరూ ఎట్ట్రాక్ అవుతున్నారు.

ఈ స్టైలిష్ లుక్ ఇండస్ట్రీ లోను వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ న్యూ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెర్రీ డైనమిక్ హీరో అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ను షేర్ చేస్తున్నారు.