కుక్కలకు కోట్ల ఆస్తి రాసిచ్చిన స్టార్ హీరో.. చివరకు వాటి కోసం..

Updated on: Mar 02, 2025 | 11:52 AM

పెంపుడు జంతువులను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది వానిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. మరీ ముఖ్యంగా కుక్కను చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. దానిని కూడా ఓ ఫ్యామిలీ మెంబర్‌గా చూస్తూ, మంచి ఫుడ్ పెట్టడం, బర్త్ డే చేయడం, ఫంక్షన్స్‌కి తీసుకెళ్లడం చేస్తారు. కానీ ఎప్పుడైనా కుక్కలకు ఆస్తిరాసివ్వడం గురించి విన్నారా? కానీ ఇక్కడ ఓ హీరో ఏకంగా తన పెంపుడు కుక్కలకు ఆస్తినే రాసిచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా?

1 / 5
బాలీవుడ్ స్టార్  హీరో మిథున్ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన 1980లో తన నటనతో బాలీవుడ్‌నే షేక్ చేశాడు . వరస సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

2 / 5
చాలా పేద కుటుంబంలో పుట్టిన ఈ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు . తర్వాత అనేక ఆస్తులు కూడా సంపాదించుకున్నాడు. అయితే ఈయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం అంట.  అయితే తాజాగా ఈయన కోడలు తన మామ అయిన మిథున్ చక్రవర్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది.

3 / 5
మా మామగారికి కుక్కులు అంటే అమితమైన ప్రేమ. అందుకే ఈయన ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 116 కుక్కలను పెంచుకుంటున్నాడని తెలిపింది.అంతే కాకుండా ఇక్కడ విచిత్రమేమిటంటే , వాటికి తన ఆస్తిని కూడా రాసిచ్చాడంట. వాటి మీద ఉన్న ప్రేమతో వాటికి  విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టేసి తన కుక్కలకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడంట.

4 / 5
ఈ హీరో దాదాపు తన కుక్కలు కోసం ప్రత్యేకంగా 45 కోట్ల ఆస్తిని కే టాయించాడంట. ఇది  సపరేట్‌గా వాటికోసమే కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీటి కోసం స్పెషల్ గదులు కట్టించి వాటికి సంరక్షణ ఇస్తున్నాడంట .

5 / 5
అంతే కాకుండా కుక్కలు చిన్న పిల్లలానే,  వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతాడంట.  తన పెంపుడు కుక్కలను కంటికి రెప్పలా చూసుకుంటాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.