4 / 5
దీని తర్వాత ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఏంజెల్, ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాల్లో నటించింది. 2022లో ఓదెల రైల్వే స్టేషన్ అనే ఓటీటీ చిత్రాల్లో పల్లెటూరి మహిళా పాత్రలో ఆకట్టుకుంది. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే ఆహా చిత్రంతో మెప్పించింది.