నటి సుకన్య కూతురిని ఎప్పుడైనా చూశారా..? చూస్తే మతిపోవాల్సిందే

Updated on: Feb 26, 2024 | 2:20 PM

తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలో 80కి పైగా సినిమాలలో నటించింది ప్రేక్షకులను మెప్పించింది నటి సుకన్య.. ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుకన్య. నటి గా మాత్రమే కాదు ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా.. 

1 / 5

2 / 5
సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. అప్పటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది సుకన్య. 

3 / 5
2002 మార్చి 18 న అమెరికాకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన శ్రీధర్ ని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడింది. ఆతర్వాత మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. సుకన్య అనేక నాట్యప్రదర్శనలు ఇచ్చింది. 

4 / 5
వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో సుకన్య స్మాల్ స్క్రీన్‌పై పలు సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది.

5 / 5
ఈ నేపథ్యంలో నటి సుకన్య కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిగో సుకన్య కూతురు అంటూ నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సుకన్య కూతురు హీరోయిన్ లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ 