ఎవ్వరి మాట వినని రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు నిజంగా మారిపోయాడా?

Updated on: Feb 05, 2025 | 6:22 PM

రామ్ గోపాల్ వర్మ నిజంగానే మారిపోయారా..? ఇకపై ఆయన నుంచి కేవలం మంచి సినిమాలు మాత్రమే రానున్నాయా..? ఒకప్పట్లా వర్మ మళ్లీ జీనియస్ సబ్జెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్సైపోయారా..? తాజాగా ఓ సెన్సేషనల్ ప్యాన్ ఇండియన్ సినిమాకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..?

1 / 5
మామూలుగా అయితే వర్మఎవ్వరి మాటా వినడు.. నచ్చిందే చేస్తుంటాడు. కానీ నేనలా కాదండీ.. ఇప్పుడు మారానండీ అంటూ ఈ మధ్యే ట్వీటేసారు వర్మ. ఇకపై చూస్తారుగా ఈ RGV ఆడించే ఆట అంటూ రజినీ రేంజ్‌లో చెప్పిన వర్మ.. ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు.

2 / 5
కొన్నేళ్లుగా వర్మ నుంచి ఏ సినిమాలు వస్తున్నాయి.. ఆయనేం చేస్తున్నారనే విషయాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వర్మ పనైపోయిందంటూ ఫిక్సైపోయారు.

3 / 5
 తాజాగా ఓ సెన్సేషనల్ కాంబోకి వర్మ రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. విజయ్ సేతుపతి, వెంకటేష్, అమితాబ్ సిండికేట్‌గా సినిమా చేస్తారని టాక్ వచ్చింది.

4 / 5
గతంలో వెంకీతో క్షణ క్షణం, అమితాబ్‌తో సర్కార్ సహా చాలా సినిమాలు చేయడంతో నిజమే అనుకున్నారంతా.

5 / 5
కానీ అలాంటిదేం లేదని.. ఈ సిండికేట్ న్యూస్ అంతా కేవలం అబద్ధమే అంటూ కొట్టి పారేసారు వర్మ. న్యూస్ రాగానే నో చెప్పకుండా.. మ్యాటర్ ప్యాన్ ఇండియన్ స్థాయిలో వైరల్ అయ్యాక ఖండించారు వర్మ. అట్లుంటది వర్మతో మరి..!