DJ Tillu as Siddhu Jonnalagadda: యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్న రైటర్ కమ్ హీరో ‘డిజె టిల్లు’.. అలియాస్ ‘సిద్దు జొన్నలగడ్డ’..(ఫొటోస్)
DJ Tillu as Siddhu Jonnalagadda: "గుంటూర్ టాకీస్", "కృష్ణ అండ్ హిస్ లీల", "మా వింతగాథ వినుమా" వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా "డిజె టిల్లు". నేహా శెట్టి నాయికగా నటించింది.