వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

|

Oct 28, 2024 | 1:54 PM

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఎవరో కనిపెట్టారా.? 

1 / 5
సినిమా హీరోయిన్స్ లో కొంతమంది గ్లామర్ పాత్రలకే అంకింతం అవుతుంటారు. కానీ మరికొంతమంది మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి పాపులర్ అవుతుంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో ఉన్న భామ ఒకరు. 

2 / 5
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఎవరో కనిపెట్టారా.? 

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఎవరో కనిపెట్టారా.? 

3 / 5
కమర్షియల్ సినిమాలతో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఆమె.. తెలుగు సినిమాలతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇలా మరో కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఎవరంటే.. 

4 / 5
అదా శర్మ.. నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ భామ. దాంతో సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది . అయినా ఫలితం లేదు. 

5 / 5
దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మొన్నామధ్య ది కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది. 