ఒక్క సినిమా కూడా చేయకుండానే టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.. ఎవరో తెలుసా

|

Jul 06, 2024 | 2:14 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త అందాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. 

1 / 5

2 / 5
ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ చిన్నది ఇంకా తెలుగు సినిమాలో నటించలేదు కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. 

3 / 5
ఆమె పేరు మాల్వి మల్హోత్రా ఈ చిన్నది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. హిందీలో పలు హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. 

4 / 5
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తిరగబడరా సామి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది ఈ చిన్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా చిక్కుల్లో పడింది .  లావణ్య  అనే యువతీ తాజాగా  రాజ్ తరుణ్ పై కేసు వేసింది. 

5 / 5
తనను ప్రేమించి మోసం చేశాడని.. ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈమె గురించి గూగుల్ లో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. 