డబ్బు చుట్టూ తిరిగే కథలతో సినిమాలు.. ఇప్పుడు ట్రెండ్ ఇదే అంటున్న దర్శకులు

| Edited By: Phani CH

Oct 24, 2024 | 6:30 PM

ధనం మూలం ఇదమ్ జగత్ అనే సామెత మన అందరికి తెలిసిందే.. అలానే డబ్బుకు లోకం దాసోహం అని.. పైసామే పరమాత్మ ఇలా డబ్బు గురించి ఎన్ని చెప్పిన తక్కువే అవుతుంది.. ఏం చేసినా డబ్బు కోసమే అంటుంటారు కదా.. అందుకే ప్రస్తుతం సినిమాలు కూడా డబ్బు చుట్టూ ఎందుకు తిరక్కూడదు అన్నట్లు తమ కథలన్నీ మనీ చుట్టూనే తిప్పుతున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు.

1 / 5
పైసామే పరమాత్మ.. ధనం మూలం ఇదమ్ జగత్.. డబ్బుకు లోకం దాసోహం.. కరెన్సీ నోటు గురించి ఇలా ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఏం చేసినా డబ్బు కోసమే అంటుంటారు కదా..! మరి సినిమా కథలు కూడా డబ్బు చుట్టూ ఎందుకు తిరక్కూడదు..? అందుకే దర్శకులు ఇదే చేస్తున్నారిప్పుడు. తమ కథలన్నీ మనీ చుట్టూనే తిప్పుతున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు.

2 / 5
డబ్బు డబ్బు డబ్బు.. ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ఈ డబ్బు. అందుకే మన దర్శకులు కూడా ఇప్పుడు ఈ మనీ కాన్సెప్ట్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం చాలా కథలు డబ్బు చుట్టూనే చక్కర్లు కొడుతున్నాయిప్పుడు.

3 / 5
అందులో విడుదలకు సిద్ధంగా ఉన్న లక్కీ భాస్కర్ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా నేపథ్యమే డబ్బు. మనిషి స్థాయిని నిర్ణయించేది డబ్బే అనేది లక్కీ భాస్కర్‌లో హీరో నమ్ముతాడు.

4 / 5
అయితే ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి.? మట్కా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో వరుణ్‌తేజ్‌ మాట్లాడిన మాటల గురించి భారీగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్‌ని ఉద్దేశించే అన్నారని కొందరు,

5 / 5
ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా కథ కూడా పూర్తిగా మనీ చుట్టూనే తిరుగుతుంది. అందుకే టైటిల్ కూడా కుబేరా అనే పెట్టారు మేకర్స్. నిజానికి రెండు మూడేళ్లుగా తెలుగులో మనీ బేస్డ్ కథలకు డిమాండ్ పెరిగింది. మారుతి పక్కా కమర్షియల్, అనిల్ రావిపూడి ఎఫ్ 3 కథలు కూడా పూర్తిగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి.