Neelima Guna: ఘనంగా గుణశేఖర్ కూతురి రిసెప్షన్.. తరలివచ్చిన తారాలోకం

|

Dec 12, 2022 | 7:00 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఇటీవలే గుణశేఖర్ కూతురు నీలిమ గుణ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త రవి ప్రఖ్యాతో జరిగింది.

1 / 7

2 / 7
Neelima Guna.jpg1

Neelima Guna.jpg1

3 / 7
ఈ వేడుకకు చాలా మంది సినిమా తారలు హాజరయ్యారు. అలాగే ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు.

4 / 7
మహేష్ బాబుతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నీలిమ గుణ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

5 / 7
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకకు హాజరై వధువరులను ఆశీర్వదించారు.

6 / 7
స్టార్ కపుల్ జీవిత రాజశేఖర్ హాజరై వధువరులను ఆశీర్వదించారు.

7 / 7
అలాగే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా  హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.