Tollywood: సినిమాల్లో అలా.. నెట్టింట ఇలా.. సోషల్ మీడియాలో గత్తరలేపుతోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

|

Jan 19, 2025 | 1:32 PM

ఒకే ఒక్క సినిమాతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ మూవీలో కనిపించింది కాసేపు అయినప్పటికీ ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఢీగ్లామర్ పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ.. నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా..?

1 / 5
సినిమాల్లో ఢీగ్లామర్ పాత్రలలో కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల అరాచకం సృష్టిస్తుంది. పైన పోటో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుప్టటారా.. ? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది.

2 / 5
ఆ అమ్మాయి మరెవరోకాదు.. దేవర సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ లత రెడ్డి. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

3 / 5
దేవర చిత్రంలో ఈ అమ్మడు కనిపించింది కొంత సేపే అయిన తన అందం, నటనతో ఆకట్టుకుంది. బైరాగా నటించిన సైఫ్ కొడుకుతో కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఆమె అందం, అభినయంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

4 / 5
తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. గతేడాది వచ్చిన దేవర సినిమాతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

5 / 5
ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఆ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.