2 / 6
టిక్ టాక్ వచ్చిన తర్వాత రకరకాల వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇన్ స్టాలో రీల్స్ చేసి చాలా పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే షార్ట్ ఫిల్మ్స్, ఆ తర్వాత నాని హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. హౌస్ లో ఆటతోపాటు అందంతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.