Shilpa Shetty: ఐదుపదుల వయసు దగ్గరపడుతున్నా.. ఏం అందంరా బాబు..!

|

Sep 02, 2023 | 9:10 AM

తెలుగు ప్రేక్షకులకు కూడా శిల్పాశెట్టి సుపరిచితురాలే.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సహస వీరుడు..సాగర కన్య సినిమాలో నటించింది శిల్పా. ఈ మూవీలో సాగర కన్యగా తన నటనతో అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.  తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 48. ఐదుపదుల వయసుకు దేగ్గరైనా కూడా శిల్పా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. సన్నజాజి తీగల ఉండే శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారంతో కవ్విస్తున్నారు. 

1 / 5
కొంతమంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కొద్దీ తరగని అందంతో కట్టిపడేస్తూ ఉంటారు. అలాంటి భామల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

2 / 5
తెలుగు ప్రేక్షకులకు కూడా శిల్పాశెట్టి సుపరిచితురాలే.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సహస వీరుడు..సాగర కన్య సినిమాలో నటించింది శిల్పా. ఈ మూవీలో సాగర కన్యగా తన నటనతో అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 

3 / 5
ఇక తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 48. ఐదుపదుల వయసుకు దేగ్గరైనా కూడా శిల్పా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. సన్నజాజి తీగల ఉండే శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారంతో కవ్విస్తున్నారు. 

4 / 5
ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్న శిల్పా శెట్టి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన యోగా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంది. అలాగే ఫోటో షూట్స్ తోనూ బిజీగా గడిపేస్తుంది. 

5 / 5
రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగి సొషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శిల్పాశెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శిల్పాలను దేవకన్యలతో పోల్చుతున్నారు నెటిజన్స్. 