5 / 5
ఇప్పటికిప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే స్కంద షాక్ నుంచి బయటికి రావడం కష్టమే. అక్టోబర్ 19న భగవంత్ కేసరి.. నవంబర్ 10న ఆదికేశవ.. డిసెంబర్ 23న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్.. జనవరి 12న గుంటూరు కారంతో రాబోతున్నారు శ్రీలీల. వీటిపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది. ఇవి కాక ఉస్తాద్, అనగనగా ఒకరాజు, VD12 లాంటి సినిమాల్లోనూ నటిస్తున్నారు శ్రీలీల.