Ashika Ranganath: వాలు కళ్ల పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్.. ఆషికా రంగనాథ్ లేటేస్ట్ ఫోటోస్..

|

Feb 09, 2024 | 11:04 AM

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‏కు ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‏కు ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

1 / 5
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‏కు ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

2 / 5
అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. కానీ ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు.

3 / 5
తాజాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పర్పుల్ డ్రెస్‏లో ఎంతో అందంగా మెరిసిపోతుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
 అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ తార..  1996 ఆగస్ట్ 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది.

5 / 5
క్రేజీ బాయ్ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టా్ర్ డమ్ అందుకుంది.