Anirudh Ravichander: ఆ విషయంలో రెహమాన్‌ను బీట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ అనిరుధ్

Edited By: Ravi Kiran

Updated on: Sep 13, 2023 | 2:05 PM

సినిమాలు కొంచం అటు ఇటుగా ఉన్న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి సినిమాలను హిట్ చూపిస్తున్నారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి వారిలో అనిరుధ్ ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారిపోయారు. తమిళ్ సినిమాలతో మ్యూజిక్ తో అదరగొడుతున్నారు అనిరుధ్. తమిళ్ తో పాటు తెలుగు సినిమాల్లోనూ మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుధ్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో హిందీలోకి కూడా అడుగు పెట్టారు అనిరుధ్.

1 / 5
సినిమాలు కొంచం అటు ఇటుగా ఉన్న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి సినిమాలను హిట్ చూపిస్తున్నారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి వారిలో అనిరుధ్ ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారిపోయారు. 

2 / 5
తమిళ్ సినిమాలతో మ్యూజిక్ తో అదరగొడుతున్నారు అనిరుధ్. తమిళ్ తో పాటు తెలుగు సినిమాల్లోనూ మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుధ్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో హిందీలోకి కూడా అడుగు పెట్టారు అనిరుధ్.

3 / 5
అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ యంగ్ మ్యూజిక్  టాలెంట్ పేరే వినిపిస్తుంది.  ప్రస్తుతం అనిరుధ్ చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

4 / 5
రీసెంట్ గా జైలర్ , జవాన్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు అనిరుధ్.  ఇక రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నాడట ఈ కుర్రాడు. అనిరుధ్ ఒకొక్క సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

5 / 5
ఈ విషయంలో ఏ ఆర్ రెహమాన్ ను బీట్ చేశాడు అనిరుధ్. రెహమాన్ ఒకొక్క సినిమాకు 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నాడు. అనిరుధ్ మాత్రం వరుస ఛాన్స్ కు అందుకుంటూ హిట్స్ కొడుతూ.. రెమ్యునరేషన్ ను ఏకంగా 10కోట్లకు చేర్చాడు. ప్రస్తుతం లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో, రజినీకాంత్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.