Sravanthi Chokarapu: ఆ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ యాంకరమ్మ.. ఫొటోస్ వైరల్

Updated on: Sep 06, 2025 | 11:11 PM

టీవీ ప్రోగ్రామ్స్, షోస్, ఈవెంట్లతో బిజి బిజీగా ఉంటే టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు అనూహ్యంగా ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. తాజాగా ఆమె అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రముఖ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది.

1 / 6
 టాలీవుడ్‌లో స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మాటల సవ్వడితో మైమరిపించే ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా నెట్టింట ఈ అందాల యాంకరమ్మకు మంచి క్రేజ్ ఉంది.

2 / 6
  .  బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది స్రవంతి. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో పాటు ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార.

3 / 6
 ఈ మధ్యన ప్రేమలేఖ అనే ఓ సినిమాలోనూ నటించింది స్రవంతి.  కొండ రాంబాబు తెరకెక్కించిన ఈ  రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

4 / 6
 ఇలా టీవీ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో బిజి బిజీగా ఉంటే స్రవంతి ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరింది. తాజాగా ఆమె అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అస్సాం కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది

5 / 6
 తన స్నేహితులతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లిన స్రవంతి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

6 / 6
'ఈరోజు మాతా కామాఖ్యా దేవి యొక్క దర్శనం గురించి మాటల్లో వర్ణించలేనిది.ధన్యవాదాలు అమ్మ' అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. స్రవంతి.  ప్రస్తుతం ఈ  యాంకరమ్మ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.