Rashmi Gautam: లంగా ఓణీలో అందాల రష్మీ.. లేటెస్ట్‌ ఫొటోలతో ఫిదా చేస్తున్న యాంకరమ్మ.

| Edited By: Ravi Kiran

Sep 22, 2021 | 7:27 AM

Rashmi Gautam: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బుల్లి తెర యాంకర్‌లలో రష్మీ గౌతమ్‌ ఒకరు. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ చిన్నది తాజాగా..

1 / 5
2002లో వచ్చిన హోలీ చిత్రంలో చిన్న పాత్రతో వెండితెరపై కనిపించింది రష్మీ గౌతమ్‌. అనంతరం పలు చిత్రాల్లో నటించిందీ బ్యూటీ.

2 / 5
ఇక జబర్ధస్త్‌ షోతో ఒక్కసారిగా బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు పలు షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

3 / 5
వచ్చీరానీ  తెలుగులో క్యూట్‌ మాటలు ఓవైపు, మరో వైపు అందంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుందీ చిన్నది.

4 / 5
షోలతో బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

5 / 5
ఈ క్రమంలోనే రష్మీ తాజాగా గోధుమ రంగు లంగా ఓణీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.