Anasuya Bharadwaj: రోజు రోజుకు పెరుగుతున్న అనసూయ అందం.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు

|

Jul 13, 2024 | 11:44 PM

అందాల యాంకర్ అనసూయ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతుంది. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5
తన పై వచ్చే ట్రోల్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే అనసూయ. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా మందికి కౌంటర్లు ఇచ్చింది. తన గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వారిని ఉతికి ఆరేసింది అనసూయ. అలాగే సమాజంలో జరిగే వాటి పై కూడా స్పందిస్తూ ఉంటుంది.

3 / 5
గతంలో విజయ్ దేవరకొండ పై కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. తన పై ఎన్ని ట్రోల్స్ చేసిన అవన్నీ తట్టుకొని అందరికి సస్ట్రాంగ్ కౌటర్స్ ఇచ్చింది అనసూయ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

4 / 5
సినిమాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మెప్పించిది ఈ అమ్మడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.

5 / 5
తాజాగా చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ కొన్ని ఫోటోలు వదిలింది అనసూయ. ఈ ఫొటోల్లో క్రేజీ స్టిల్స్ ఇచ్చింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలకుకుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.