Anasuya Bharadwaj: క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న అనసూయ.. మతిపోగొడుతోందిగా

|

Sep 07, 2023 | 2:08 PM

స్టార్ యాంకర్ గా రాణించి ఇప్పుడు సినిమాలతో బిజీగా మారిపోయింది అందాల భామ అనసూయ. యాంకర్ గా తన మాటలతోనే కాదు అందాలతోను ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ క్రేజ్ తో సినిమాల్లో ఆవకాశాలు నడుకుంది అనసూయ. అనసూయ ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ ను టర్న్ చేసిన సినిమా మాత్రం రంగస్థలం అనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. 

1 / 5
స్టార్ యాంకర్ గా రాణించి ఇప్పుడు సినిమాలతో బిజీగా మారిపోయింది అందాల భామ అనసూయ. యాంకర్ గా తన మాటలతోనే కాదు అందాలతోను ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ క్రేజ్ తో సినిమాల్లో ఆవకాశాలు నడుకుంది అనసూయ 

2 / 5
అనసూయ ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ ను టర్న్ చేసిన సినిమా మాత్రం రంగస్థలం అనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. 

3 / 5
ఆతర్వాత అనసూయకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. నెగిటివ్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది. యంగ్ హీరోల సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ కనిపించి మెప్పించింది అనసూయ. గ్లామర్ పాత్రల్లో నటించి ఆడియన్స్ మనసు దోచేస్తుంది. 

4 / 5
ఇక అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. వ్యక్తిగత విషయాలతో పాటు కొన్ని కాంట్రవర్సీలతోనూ ఈ బ్యూటీ క్రేజ్ సొంతం చేసుకుంది. తన పై వస్తున్న ట్రోల్స్ కు గట్టిగా సమాధానం ఇస్తుంది అనసూయ. 

5 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. అమ్మడి అందాలు అదరహో అనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్యూట్ లుక్స్ తో కవ్విస్తుంది అనసూయ. 