Ananya Panday: మైండ్ బ్లోయింగ్ అందాలతో ఆకట్టుకుంటున్న అనన్య పాండే.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Updated on: Aug 17, 2023 | 9:15 PM

సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.

1 / 6
సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

2 / 6
విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే.

3 / 6
అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.

4 / 6
 పాన్ ఇండియా లెవల్ లో తనకి గుర్తింపు తెస్తుంది అనుకున్న లైగర్ చిత్రం తీవ్రంగా నిరాశ పరచడంతో అనన్యకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఆమె బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అనన్య పాండే తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

5 / 6
 అనన్య పాండే మరోసారి తన బ్యూటీతో మెస్మరైజింగ్ ఫోజులు ఇచ్చింది. సుకుమారమైన స్కిన్ టోన్ తో అనన్య పాండే ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

6 / 6
ఇదిలా ఉండగా అనన్య ప్రస్తుతం లవ్ ఎఫైర్ సాగిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన యువ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే పీకల్లోతు ప్రేమలో ఉంది.