Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో

Updated on: Feb 04, 2026 | 10:17 PM

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నయనిక అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. తాజాగా ఈ జంట దుబాయ్ లో తమ ఫ్రెండ్స్ కు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది.

1 / 6
అల్లు అరవింద్ తనయుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు.

2 / 6
 చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు కొన్ని రోజుల క్రితమే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు.

3 / 6
 త్వరలోనే అల్లు శిరీష్- నయనికల వివాహం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ గ్రాండ్ వెడ్డింగ్ పై ఒక అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

4 / 6
 ఇదిలా ఉంటే పెళ్లి వేడుకకు ముందు హీరో అల్లు శిరీష్, నయనికలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు గ్రాండ్ బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చారు.

5 / 6
దుబాయ్ వేదికగా జరిగిన ఈ పార్టీలో ఐకాన్ స్టార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే అల్లు శిరీష్ కు కాబోయే భార్య నైనిక కూడా మోడ్రన్ దుస్తుల్లో తళుక్కుమంది.

6 / 6
 అల్లు శిరీష్- నయనికల బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.