2 / 5
అల్లు అర్జున్‌కు ప్రస్తుతం పుష్ప 2 తప్ప మరో ధ్యాసే లేదు. మొన్నే నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పార్ట్ 2పై మరింత ఫోకస్ పెంచేసారు బన్నీ. ఈయన గోలలో ఈయనుంటే.. అల్లు వారబ్బాయితో నెక్ట్స్ సినిమా కోసం చాలా మంది దర్శకులు కథలు పట్టుకుని రెడీ అయ్యారు. మందు మేమంటే మేమే అంటున్నారు. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, అట్లీ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.