Allu Arjun: గోవాలో గ్రాండ్ గా అల్లు అర్జున్ సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

|

Oct 01, 2024 | 9:59 AM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం (సెప్టెంబర్ 29) గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేశారు.

1 / 6

2 / 6
కాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డి బర్త్ డేను గోవాలో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశాడు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందడి చేశారు.

3 / 6
 ఈ సందర్భంగా అక్కడున్న బ్యూటిఫుల్  గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తమ పిల్లలు అయాన్, ఆద్య.. స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు.

4 / 6
 తాజాగా తనే బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది స్నేహారెడ్డి . ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

5 / 6
 ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

6 / 6
  సుకుమార్ తెరకెక్కిస్తోన్నఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.