Movie News: ఆదికేశవ కొత్త పాట విడుదల.. విడుదలకు ముందే మట్టికథ రికార్డు..

| Edited By: Prudvi Battula

Oct 13, 2023 | 2:44 PM

రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా బబుల్ గమ్. బలగం తరహాలోనే పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన సినిమా మట్టికథ.  వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఆదికేశవ. అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా కల్కి టీం ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో మారేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా అలా నిన్ను చేరి.

1 / 5
 రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా బబుల్ గమ్. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఫేమ్ రవికాంత్ పేరేపు దీనికి దర్శకుడు. మానస చౌదరి అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ నాని చేతుల మీదుగా విడుదలైంది. డిసెంబర్ 29న విడుదల కానుంది బబుల్ గమ్ సినిమా.

2 / 5
బలగం తరహాలోనే పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన సినిమా మట్టికథ. విడుదల కాకముందే ఏకంగా 9 అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమా అక్టోబర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.

3 / 5
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాను. తాజాగా ఈ సినిమా నుంచి హే బుజ్జి బంగారం అనే లిరికల్ సాంగ్ విడుదలైంది.

4 / 5
అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా కల్కి టీం ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

5 / 5
దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో మారేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఇందులోంచి చంద్రబోస్ రాసిన దరువేయరా సాంగ్ విడుదలైంది.