Tollywood: ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అచ్చం ఆ స్టార్ నటిలాగే

|

Aug 31, 2024 | 7:48 PM

ఆ తర్వాత శశికుమార్ నటించిన వెట్రివేల్, ఇవన్ యారెండ్రు తెరిఖిరాతా, యనుమ్ తియవన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ భామ. ఆమె ఎవరో తెల్సా..

1 / 5
పైన ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? దళపతి విజయ్ చిత్రంలో నటించింది ఈ చిన్నది. ఆమె చేసిన రోల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిన్నది మరెవరో కాదు వర్ష బొల్లమ్మ.

2 / 5
నటి వర్ష బొల్లమ్మ 30 జూలై 1996న కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. 2015లో తమిళంలో విడుదలైన 'సతురన్' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

3 / 5
ఆ తర్వాత శశికుమార్ నటించిన వెట్రివేల్, ఇవన్ యారెండ్రు తెరిఖిరాతా, యనుమ్ తియవన్ వంటి తమిళ చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ భామ. మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించిన వర్ష బొల్లమ్మ.. ఆ తర్వాత తమిళంలో '96', 'బిగిల్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 / 5
దర్శకుడు అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా 2019లో విడుదలైన 'బిగిల్' సినిమాలో వర్ష బొల్లమ్మ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఇక తెలుగులో 2019లో 'చూసి చూడంగానే' అనే చిత్రంతో అరంగేట్రం చేసింది.

5 / 5
 'జాను', 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'పుష్పక విమానం', 'స్వాతిముత్యం', 'ఊరి పేరు భైరవకొన' లాంటి చిత్రాల్లో నటించింది వర్ష బొల్లమ్మ. ఇటీవల ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ చిన్నదాని చిన్నప్పటి ఫోటోలను ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.