Tamannaah Bhatia: మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీబ్యూటీ.. తమన్నాను ఇలా చూస్తే ఇక అంతే
మిల్కీ బ్యూటీ.. తమన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ వయ్యారి భామ ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది.