AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran : 43 ఏళ్ల అందానికి రహస్యం ఇదే.. ఫుడ్ కాదు.. రోజూ ఆ పని చేయడం ముఖ్యమంటున్న శ్రియ..

అందాల భామ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలోనే భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అందాల భామ బ్యూటీ సీక్రెట్స్ గురించ బయటపెట్టింది

Rajitha Chanti
|

Updated on: Dec 09, 2025 | 4:00 PM

Share
దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా దూసుకుపోతుంది.

1 / 5
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన శ్రియ.. ఇప్పుడు మాత్రం అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా కనిపించేందుకు రెడీగా ఉంటుంది. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు.

2 / 5
2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్కివ్ ను వివాహం చేసుకున్నారు శ్రియా. వీరికి రాధ అనే అమ్మాయి ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. కథానాయికగా కాకుండా పలు పాత్రలు పోషిస్తున్నారు.

3 / 5
 ప్రస్తుతం శ్రియ వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ గ్లామర్, బ్యూటీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల సూర్య నటించి రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే మిరాయ్ చిత్రంలో భూమిక పాత్రలో కనిపించారు. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ విషయాలను బయటపెట్టారు.

4 / 5
ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యమంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు సైతం జాగ్ర్తత తీసుకుంటుందట. మంచిని వినడం, మంచిని చూడడం, మంచి చేయడం కూడా అందానికి రహస్యమే అంటుంది. యోగా, సైక్లింగ్, జిమ్  చేయడం కూడా ఫిట్నెస్ సీక్రెట్స్ అంటుంది.

5 / 5
Follow Us
నరరూప రాక్షసులుండే ఆ 'డెడ్లీ ఐలాండ్' ఇండియాలోనే.. ఎక్కడుందంటే..

పాకంతో పనిలేని తొక్కుడు లడ్డు.. ఇంట్లోనే స్వీట్ షాప్ రుచి..

తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్.. దెబ్బకు 22 కేసులు నమోదు.

ఒక్క ప్లేట్ పానీపూరీ రూ.830.. ఎక్కడంటే..

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ ప

అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే

ఇంటికే వచ్చి ఉచితంగా బ్లడ్‌ టెస్ట్ శాంపిల్స్.. US యువతి రియాక్షన్

భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం..మన వస్తువులపై జీరోట్యాక్స్

సేవింగ్స్ అకౌంట్లో అంతకుమించి ట్రాన్సాక్షన్లు చేస్తే జైలుకే..

పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు: ఈ 10 విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోవా..