Sapthami Gowda: వీధుల్లో విహరిస్తున్న సోయగం.. కాంతార బ్యూటీ క్యూట్ ఫొటోస్..

|

Aug 02, 2024 | 3:30 PM

బెంగుళూరు వీధుల్లో ఫోటోషూట్‌లు చేసే ట్రెండ్ ఈ మధ్య బాగానే వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్స్ బెంగుళూరులోని ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్‌లో ఫోటో షూట్‌లు చేస్తుంటారు. ఇప్పుడు సప్తమి గౌడ ఫోటో షూట్ కూడా చేసింది.

1 / 5

2 / 5
సప్తమి గౌడ బెంగళూరు వీధుల్లో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోకు చాలా లైక్స్ వచ్చాయి. ఈ ఫొటోల్లో సప్తమీ చాలా అందంగా కనిపిస్తుంది. 

3 / 5
సప్తమి 'కాంతార' సినిమాలో హీరోయిన్ గా నటించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో సప్తమీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి.

4 / 5
సప్తమి గౌడ నటించిన 'యువ' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సప్తమి గౌడ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 5
రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు. సప్తమి గౌడకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి 7.56 లక్షల మంది ఫాలో అవుతున్నారు.