Samantha : అలా చేస్తానని అస్సలు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా.. సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Mar 19, 2024 | 12:31 PM

సౌత్ ఇండియాలో చాలా ఏళ్లుగా టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది సమంత. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది.. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

1 / 6

2 / 6
అయితే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సామ్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సినిమాలకు కొంతసమయం బ్రేక్ ఇచ్చింది. విడాకులు, మయోసైటిస్‌తో సతమతమవుతున్న సామ్ మళ్లీ వెండితెరపై మెరవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆమె నటించిన ' సిటాడెల్ ' సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

3 / 6
తన శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమంత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. తిరిగి సినిమాల్లో రాణించాడనికి ప్రయత్నిస్తుంది. ఇటీవల జాతీయమీడియా నిర్వహించిన ఓ కాంక్లేవ్ కి హాజరైన సమంత తన కెరీర్‌లో అత్యంత కష్టతరమైన పాత్ర గురించి మాట్లాడింది. ఇప్పటికీ ఆ పాత్ర తలుచుకొని గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ‘సిటాడల్’ షూటింగ్ సమయంలో శారీరకంగా బలహీనంగా ఉందట సామ్.

4 / 6
ఆమె మాట్లాడుతూ.. "సిటాడెల్ సిరీస్‌లో నేను పోషించిన పాత్ర నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పాత్ర. ఆ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో నేను బలహీనంగా ఉన్నాను. సో సిటాడెల్ సిరీస్ ఇప్పటికే విజయవంతమైనట్లు కనిపిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆ సిరీస్‌ని పూర్తి చేశాను. ఆ సిరీస్‌ని పూర్తి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను పోషించిన పాత్రకు గర్వపడుతున్నాను' అని తెలిపింది సామ్.

5 / 6
మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ 'సిటాడెల్' సిరీస్ పూర్తి చేసింది. ‘ఖుషి’ సినిమా షూటింగ్  సగంలోనే సామ్ మయోసైటిస్ తో బాధపడుతుందని తెలిసింది.చిన్న గ్యాప్ తీసుకొని ఆ సినిమాను పూర్తి చేసింది.

6 / 6
'సిటాడెల్' సిరీస్‌కి రాజ్, డికె దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సిరీస్‌కి సంబంధించిన డబ్బింగ్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.