Ruhani Sharma: లంగావోణీలో రుహానీ శర్మ.. స్టన్నింగ్ లుక్స్‏తో చంపేస్తోన్న వయ్యారి..

|

Jun 12, 2024 | 5:39 PM

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ సిమ్లా సుందరి. ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించింది. తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

1 / 5
చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ సిమ్లా సుందరి. ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించింది.

2 / 5
 తెలుగులో  మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రుహానీ శర్మ ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు  నెట్టింట లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి.

3 / 5
మోడ్రన్ డ్రెస్ అయినా.. సంప్రదాయ లుక్ అయినా సరే అభిమానులను కట్టిపడేయం ఈ బ్యూటీకే సాధ్యం అన్నట్లుగా ఉంటుంది. తాజాగా రుహానీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లంగావోణీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది.

4 / 5
 రెండు జడలతో లంగావోణీలో మెరిసిపోతూ..మేకపిల్లతో సరదాగాఆడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. పల్లెటూరి అందం ఉట్టిపడేలా కనిపిస్తున్న రుహానీ శర్మ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్స్ మనసు దోచేస్తున్నాయి.

5 / 5
 దీంతో రుహానీ శర్మ లేటేస్ట్ ఫోటోస్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రుహానీ శర్మ మాస్క్ చిత్రంలో నటిస్తుండగా.. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.