
బుల్లి తెరపై తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు ముద్దు ముద్దు మాటలతో కుర్రకారు మతిపోగోడుతుంది.

యాంకర్ గానే కాదు హీరోయిన్ గాను నటిస్తూ ఆకట్టుకుంటుంది రష్మీ. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్ మారిన రష్మీ ఆతర్వాత పలు సినిమాలో నటించింది.

ప్రస్తుతం పలు షోలతోపాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. రష్మీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.

తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా.. సమజంలో జరిగే విషయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంది.

ఇక ఈ అమ్మడిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువే.

ఉగాది సందర్భంగా రష్మీ గౌతమ్ లంగాఓణిలో ఆకట్టుకుంది. అందమైన డ్రెస్ లో పండగ పూట మరింత అందంగా మెరిసింది ఈ ముద్దుగుమ్మ

Rashmi Gautam