Rakul Preet Singh: పలచటి డ్రస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చిన రకుల్..

|

Aug 26, 2023 | 2:35 PM

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో చేసింది.

1 / 5
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

2 / 5
ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ భామ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో చేసింది. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్. తమిళ్ లో సూర్యలాంటి హీరోలతో చేసింది. ఈ అమ్మడికి క్రమంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. 

4 / 5
ప్రస్తుతం కేవలం హిందీలోనే సినిమాలు చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాలు తగ్గించినప్పటికీ. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రకుల్. 

5 / 5
సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ డ్రస్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. పలచటి డ్రస్ లో పిచ్చేక్కించింది రకుల్. 