Pranitha Subhash: తెల్లని డ్రెస్‏లో అందాల జాబిలమ్మ.. ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోస్..

|

Aug 24, 2024 | 5:42 PM

బావ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.

1 / 5
బావ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

2 / 5

3 / 5
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ప్రణీత. వీరికి ఒక పాప జన్మించింది. తాజాగా మరోసారి ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త చెప్పింది ప్రణీత.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ బేబీ షవర్ వేడుక గ్రాండ్ గా జరిగింది. బెంగుళూరులో జరిగిన ఈ వేడుకకు ప్రణీత కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
ఈ వేడుక అనంతరం జరిగిన ఫోటోషూట్ ఇన్ స్టాలో షేర్ చేసింది ప్రణీత. తెల్లని మోడ్రన్ డ్రెస్‏లో మరింత అందంగా మెరిసిపోతుంది. ఈ ఫోటోలలో ప్రణీత అచ్చం అందాల జాబిలమ్మలా ఉందంటున్నారు.