Mrunal Thakur: టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న సీతారామం బ్యూటీ.. మృణాల్ ఠాకూర్ నయా ఫొటోస్..

|

Jan 16, 2024 | 5:19 PM

బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 

1 / 5
బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. 

2 / 5
సీతారామం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిది ఈ వయ్యారి భామ. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 

3 / 5
సూపర్ హిట్ అందుకోవడమే కాదు విపరీతమైన ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. 

4 / 5
ఆతర్వాత నాని నటించిన హాయ్ నాన్న సినిమాతో ప్రేక్కులను పలకరించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. 

5 / 5
ఇక ఇప్పుడు ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది మృణాల్. 