
2021లో వచ్చిన రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది.

రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కానీ కేతికా అందానికి నటనకు మంచి ,మార్కులు పడ్డాయి.

ఆతర్వాత ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి ఆ సినిమాలు.

లక్ష్యం, రంగరంగవైభవంగా , రీసెంట్ గా బ్రో సినిమాల్లో నటించింది కేతికా.. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ కుర్రది. తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో వయ్యారాలు ఒలకబోసింది.