సినీరంగంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్టు మాత్రం పడలేదు. సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

Kalyani తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మలయాళంలో మాత్రం వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. Datin

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంటో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.

ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.