Hamsa Nandini: బీచ్‌లో అందాల హంస.. ఏం వయ్యారం గురూ..!

Updated on: Jan 10, 2024 | 1:59 PM

హంసా నందిని అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది . హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.

1 / 5
   హంసా నందిని అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది . 

2 / 5
హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.

3 / 5
2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది ఈ అమ్మడు. 

4 / 5
చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది హంస నందిని. 

5 / 5
మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది హంస. 