Gayathri Gupta: ఆ హీరోయిన్లు ఇష్టంతోనే కమిట్మెంట్ ఇస్తున్నారు.. మరో బాంబ్ పేల్చిన గాయత్రీ గుప్త

|

May 30, 2024 | 8:44 PM

సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్  అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. 

1 / 5

2 / 5
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యువనటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

3 / 5
ఆ నటి ఎవరో కాదు గాయత్రీ గుప్తా. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గాయత్రి గుప్తా. గతంలో చాలా కాంట్రవర్సీల్లో కనిపించింది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. 

4 / 5
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కమిట్ మెంట్ ఇస్తున్నారు. హీరోయిన్స్ ఆఫర్స్ కోసం చేస్తుంటే అది అవతలి వారికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకొచ్చింది గాయత్రీ.  

5 / 5
చాలా మంది హీరోయిన్స్ ఇష్టంతోనే కమిట్మెంట్ ఇస్తున్నారు. కొందరు మాత్రమే ఇష్టం లేకపోయినా ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇస్తున్నారు. అలా మోసపోయినవారు చాలా మంది ఉన్నారు అంటూ గాయత్రి గుప్తా ఓపెన్ గా చెప్పుకొచ్చారు. 