Divi Vadthya: కుర్రకారు హృదయాలతో ఆటలాడుతున్న దివి.. నీకిది న్యాయమా.!

| Edited By: TV9 Telugu

Jun 17, 2024 | 4:05 PM

దివి వైద్య.. బిగ్ బాస్‌ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది. సోషల్‌ మీడియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే. తాజాగా షార్ట్ షార్ట్ లో దిగిన ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు. ట్రెడిషనల్ తో అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది దివి.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 6
దివి వైద్య.. బిగ్ బాస్‌ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది. సోషల్‌ మీడియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే.

2 / 6
తాజాగా షార్ట్ షార్ట్ లో దిగిన ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు.

3 / 6
చిన్న చిన్న క్యారెక్టర్స్ తో తెలుగుతెరకు పరిచమై.. ప్రేక్షకులకు అలరించిన దివి వైద్య.. బిగ్ బాస్‌ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది.

4 / 6
సోషల్‌ మీడియా ఈమె ఫాలోయింగ్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

5 / 6
ఈ అమ్మడు ముందుగా మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

6 / 6
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.