Actress : తస్సాదియ్యా.. 56 ఏళ్ల వయసులో ముట్టుకుంటే కందిపోయే అందం.. ఫిట్‌నెస్ మంత్రం చెప్పిన హీరోయిన్..

Updated on: Jan 10, 2026 | 1:35 PM

ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 56 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంది. ఒకప్పుడు తొలి చిత్రంతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వరుస పోస్టులతో తెగ సందడి చేస్తుంది. తాజాగా తన ఫిట్‌నెస్ మంత్రం చెప్పుకొచ్చింది.

1 / 5
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీలలో ఒకరైన నటి భాగ్యశ్రీ గురించి చెప్పక్కర్లేదు.  1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' చిత్రం సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. అందులో తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

2 / 5
ఇప్పుడు ఆమె వయసు 56 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆశ్చర్యపరిచే ఫిట్‌నెస్ లుక్స్ తో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. వయసు కేవలన నంబర్ అనే మాటను నిజం చేస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ తన లుక్స్, ఫిట్‌నెస్ మంత్రంను వెల్లడించింది.

3 / 5
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ, తన ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి తరచుగా చిట్కాలను పంచుకుంటుంది.  ఆమె 'కెటిల్‌బెల్ స్వింగ్స్' అనే వ్యాయామం చేసే టెక్నిక్‌ను తెలిపింది. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మొత్తం శరీరాన్ని బలపరిచే మాయా వ్యాయామం అని ఆమె చెప్పింది.

4 / 5
హిప్ థ్రస్ట్: కెటిల్‌బెల్‌ను స్వింగ్ చేసేటప్పుడు, చేతుల బలం కంటే హిప్ థ్రస్ట్ చాలా ముఖ్యం. బరువును చేతులతో లాగకూడదని తెలిపింది. అలాగే శ్వాస వ్యాయామాలు చాలా ముఖ్యమని తెలిపింది. ఆమె తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజుకు 30 నుండి 40 నిమిషాలు మాత్రమే వ్యాయామం ముఖ్యమంటుంది.

5 / 5
ఇది కార్డియో వ్యాయామం లాగా కూడా పనిచేస్తుంది, శరీర కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. భాగ్యశ్రీ ఫిట్‌నెస్ చిట్కాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి ఆమె నిజంగా ఒక రోల్ మోడల్.