కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా.. అనుపమ బ్యూటిపుల్ ఫొటోస్!

Updated on: Jan 02, 2026 | 8:48 AM

అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని అదిరిపోయే ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. కలర్ ఫుల్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అ, ఆ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమతోనే అందరి మనసు దోచేసుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్‌గా, నాగవల్లి పాత్రలో తన అద్భుతమై నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి.

2 / 5
ఈ మూవీ తర్వాత శర్వానంద్ శతమానం భవతి సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.  ఇక ఈ మూవీ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణా్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే,రాక్షసుడు, 18 పేజీస్, సీతాకోక చిలుక, ఈగల్, టిల్లు స్క్వేర్ , కిష్కంద పురి, పరదా వంటి సినిమాల్లో నటించింది.

3 / 5
ముఖ్యంగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీలో తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. దీని తర్వాత అనుపమ చాలా సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. వరసగా సినిమాలు చేస్తూ ఫల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

4 / 5
అయితే ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నప్పటికీ,  ఈ బ్యూటీ మాత్రం స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటలేకపోయింది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా కలర్ ఫుల్ డ్రెస్‌లో కనిపించి, తన అభిమానులకు అందాల విందునిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.