Ananya Nagalla: అనన్య నాగళ్ళకి చేదు అనుభవం.. జాగ్రత్తగా ఉండండి అంటూ

|

Jun 24, 2024 | 8:41 PM

ఈ మద్యకాలంలో సామాన్యుల నుంచి సెల్బ్రెటీల వరకు అందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ సైబర్ నేరగాళ్ల వాళ్ళ లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి అనన్య నాగళ్ళ చేరిపోయింది. 

1 / 5

2 / 5
సైబర్ నేరగాళ్ల నుండి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంది అనన్య. మూడు రోజుల క్రితం నాకు ఓ ఫోన్ వచ్చింది. మీ నెంబర్ ను ఓ రెండు గంటల పాటు బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. నాకు అర్ధం కాలేదు. మీ ఆధార్ నంబర్ ఉపయోగించి.. ముంబయిలో ఓ సిమ్ తీసుకున్నారు అని ఆ ఫోన్ లో చెప్పారు. 

3 / 5
ఆతర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి..పోలీసులు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. ముంబయి పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు నేను ఉండేది హైదరాబాద్ అని చెప్పాను. స్కైప్ నుండి మీరు కనెక్ట్ అవ్వండి. మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. 

4 / 5
ఆధార్ నంబర్‌తో 25 అకౌంట్స్ ఉన్నాయని, మనీ లాండరింగ్, డ్రగ్ కేస్ ఇన్వాల్వ్ అయ్యిందని భయపెట్టాడు. ఆతర్వాత తనకు డబ్బు పంపమని బెదిరించాడు. లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని నన్ను బెదిరించాడు. నన్ను నమ్మించడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపించారు. డౌట్ వచ్చి గూగుల్ లో చూస్తే అది స్కామ్ అని తెలిసింది. 

5 / 5
దాంతో నేను అతనితో గట్టిగా మాట్లాడాను. అతను కూడా నన్ను బెదిరించాడు. నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా అని చెప్పగానే కాల్ కట్ చేశాడు. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. ఆడవాళ్లను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని తెలిపింది అనన్య. 