Amala Paul: తల్లైనా.. తగ్గేదే లే అంటున్న అమలాపాల్.. అందాలు అదుర్స్..

|

Oct 25, 2024 | 8:11 PM

అందాల భామ అమలాపాల్ తన అందాలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది ఈ ముద్దుగుమ్మ

1 / 5
స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ అమల పాల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. లవ్ ఫెల్యూర్ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. అంతకు ముందు ప్రేమ ఖైదీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. 

2 / 5
ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ మలయాళంలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

3 / 5
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటడ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ అమ్మడు కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు ఎల్ విజయ్ ను పెళ్లాడింది. ఆతర్వాత కొన్నాళ్లకే అతని నుంచి విడిపోయింది. 

4 / 5
ఆతర్వాత తిరిగి సినిమాల్లో బిజీగా అయిన ఈ ముద్దుగుమ్మ జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత అమల పాల్ సినిమాలు తగ్గించింది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫోటోలు షేర్ చేస్తుంది. 

5 / 5
తాజాగా మరోసారి తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. పెళ్ళైనా.. తల్లైనా కూడా తగ్గేదే లే అంటూ అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి.