Naveen Polishetty: జాతి రత్నాలు కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా..? అనగనగా ఒక రాజు అసలు వస్తుందా..!

| Edited By: Anil kumar poka

Oct 12, 2023 | 6:30 PM

జాతి రత్నాలు కాంబినేషన్ రిపీట్ కానుందా..? రెండేళ్ల కింద కరోనా టైమ్‌లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన నవీన్ పొలిశెట్టి, అనుదీప్ కేవీ మరో సినిమాకు సైన్ చేసారా..? నవీన్‌ ఆల్రెడీ మొదలుపెట్టిన ఓ సినిమాను అనుదీప్ టేకోవర్ చేయబోతున్నారా..? అదే నిజం అయితే ఏంటా సినిమా..? అసలు నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో అలా ఆగిపోయిన సినిమా ఏంటి..? అవునూ.. అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు కదా..! ఇంతకీ ఏమైందది..?

1 / 7
జాతి రత్నాలు కాంబినేషన్ రిపీట్ కానుందా..? రెండేళ్ల కింద కరోనా టైమ్‌లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన నవీన్ పొలిశెట్టి, అనుదీప్ కేవీ మరో సినిమాకు సైన్ చేసారా..? నవీన్‌ ఆల్రెడీ మొదలుపెట్టిన ఓ సినిమాను అనుదీప్ టేకోవర్ చేయబోతున్నారా..? అదే నిజం అయితే ఏంటా సినిమా..?

2 / 7
అసలు నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో అలా ఆగిపోయిన సినిమా ఏంటి..? అవునూ.. అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు కదా..! ఇంతకీ ఏమైందది..?

3 / 7
అప్పుడెప్పుడో జాతిరత్నాలు తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.. అయినా ఇప్పటికీ బయటికి రాలేదు.ఇంతకీ అనగనగా ఒక రాజు సినిమా ఉందా లేదా..? ఉంటే ఏమైనట్లు.. ఎప్పుడొస్తున్నట్లు..? ఈ అనుమానాలు ఆడియన్స్‌లో చాలానే ఉన్నాయి.

4 / 7
దీనిపై ఇప్పుడో క్లారిటీ వచ్చేలా ఉంది.  ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలతో నవీన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

5 / 7
అయితే విజయాలొస్తున్నంత వేగంగా సినిమాలకు మాత్రం సైన్ చేయట్లేదు నవీన్. ప్రస్తుతం ఈయన అనగనగా ఒకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పుడెప్పుడో 2022 జనవరిలో టీజర్ విడుదల చేసారు.. తర్వాత మళ్లీ ఉలుకు పలుకు లేదు ఈ సినిమా గురించి.

6 / 7
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అనగనగా ఒకరాజు మొదలైంది. అనుకోని కారణాలతో ఈ చిత్రం ఆలస్యమవ్వడంతో.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే మ్యాడ్ సినిమా చేసారు కళ్యాణ్ శంకర్.

7 / 7
దాంతో అనగనగా ఒకరాజు సినిమాను జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ టేకోవర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. అన్నట్లు ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.