Actor Nani: మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‏లోకి మారిన న్యాచురల్ స్టార్.. ‘దసరా’ ప్రమోషన్లలో నానీ బిజీ బిజీ..

|

Mar 09, 2023 | 5:56 PM

న్యాచురల్ స్టార్ నానికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1 / 8

2 / 8
శ్యామ్ సింగరాయ్ సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం దసరా చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

3 / 8
సింగరేణి గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో నాని పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో కనిపించనుంది.

4 / 8

5 / 8

6 / 8
తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ చేస్తుండడంతో ముంబైలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు నాని. కొద్ది రోజులుగా మాస్ లుక్ లో కనిపించిన నాని.. ఇప్పుడు స్టైలీష్ లుక్‏లోకి మారిపోయారు.

7 / 8
తాజాగా నాని స్టైలీష్ లుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

8 / 8
మాస్ లుక్ నుంచి స్టైలీష్ లుక్‏లోకి మారిన న్యాచురల్ స్టార్.. ఇంతందంగా ఉంటే ఎట్టాగయ్య నానీ..